
RBI Monetary Policy: రెపో రేటు యథాతథం.. వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లలో మార్పులేని ఆర్బీఐ.. EMIలపై ప్రభావం ఏంటి?
RBI Monetary Policy: దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక ద్రవ్య పరపతి విధాన (Monetary Policy) నిర్ణయాలను ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం జరిగిన…


