
Govt స్కీమ్స్
Telangana Students: దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు సర్కార్ గుడ్న్యూస్.. 1,000 మందికి ప్రత్యేక స్కూటీలు
Telangana Students: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులు ఇంటర్ విద్యను కొనసాగించేందుకు కీలక చర్య చేపట్టింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను అందించాలని 2026–27 బడ్జెట్లో నిర్ణయించింది. శారీరక వైకల్యం…
బుధవారం, 30 సెప్టెంబర్ 2026