
Cinema
OTT Movies: భార్యాభర్తలు కలిసి చూస్తే చర్చ గ్యారంటీ!.. పెళ్లి, ఆత్మగౌరవం, సమానత్వాన్ని ప్రశ్నించే 4 సినిమాలు
OTT Movies: ఓటీటీల రాకతో ప్రేక్షకుల సినిమా అభిరుచి పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కమర్షియల్ హంగులు లేకపోయినా బలమైన కథ, మన చుట్టూ జరిగే సంఘటనలు, సామాజిక సమస్యలను సహజంగా చూపించే సినిమాలకు మంచి ఆదరణ…
బుధవారం, 7 అక్టోబర్ 2026