
Salaar Teaser: సలార్ టీజర్ రిలీజ్.. ఊరమాస్ ఎలివేషన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయం!
Salaar Teaser: డార్లింగ్ ప్రభాస్ నటిస్తన్న సలార్ టీజర్ ఈ తెల్లవారుజామున విడుదలైంది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న టీజర్ రావడంతో పండగ చేసుకుంటున్నారు. ముందే ఊహించినట్లుగానే ప్రభాస్ (Prabhas) ఇందులో ఊరమాస్ లుక్కులో దర్శనమిచ్చారు. కథానాయకుడిని…






