గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Andhra Pradesh

Andhra Pradesh

Railway Station: మరో మెగా రైల్వే హబ్.. రూ.35 కోట్లతో హైటెక్ రైల్వే స్టేషన్ సిద్ధం.. జూలై 17న ప్రారంభం

Railway Station: విజయవాడ నగర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో…

మంగళవారం, 14 జూలై 2026
Andhra Pradesh

Andhra Pradesh: పొగాకు రైతుల సంక్షోభం మరింత తీవ్రం.. రెండేళ్లలో రూ.3,284 కోట్ల నష్టం: MVS

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు రోజురోజుకూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24) యం.వి.ఎస్. నాగిరెడ్డి ఆరోపించారు. పొగాకు వేలాల్లో ధరలు కుప్పకూలుతున్నప్పటికీ…

శుక్రవారం, 10 జూలై 2026
Andhra Pradesh

AP Netanna Bharosa Scheme: ఏపీలో వారికి ఏడాదికి రూ.25,000.. త్వరలో పథకం, అర్హతలు ఏమిటి?

AP Netanna Bharosa Scheme: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ఊరట కలిగించే మరో కీలక సంక్షేమ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే మహిళలు, రైతులు, యువత, వివిధ వర్గాల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు…

గురువారం, 9 జూలై 2026
Andhra Pradesh

AP Government Scheme: ముగ్గురు పిల్లలు ఉంటే రూ.5,000.. మరో స్కీమ్‌లోనూ అదే బహుమతి.. ఎవరికి ఎలా దక్కుతుందంటే?

AP Government Scheme: ఒకప్పుడు “ఇద్దరే ముద్దు.. ఒకరైతే ఇంకా ముద్దు” అనే కుటుంబ నియంత్రణ నినాదాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినిపించేవి. అయితే మారుతున్న జనాభా ధోరణులు, తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (Fertility Rate), పెరుగుతున్న వృద్ధుల జనాభా,…

బుధవారం, 8 జూలై 2026
Andhra Pradesh

YSR Birthday: జన హృదయ విజేత.. సంక్షేమం ప్రధాత.. అపర భగీరధుడు.. YSR జయంతి సందర్భంగా వైఎంవీఎస్ నాగిరెడ్డి నివాళి

YSR Birthday: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ యం.వి.ఎస్. నాగిరెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.…

మంగళవారం, 7 జూలై 2026
Andhra Pradesh

YS Jagan: చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై మ‌రోసారి జ‌గ‌న్ ఫైర్.. హే రామ్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ పనితీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్” అంటూ సోషల్…

ఆదివారం, 5 జూలై 2026
Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో వారికి శుభవార్త.. స్టైఫండ్ రూ.10 వేలకు పెంపు.. కర్నూలు హైకోర్టు బెంచ్‌పైనా కీలక ప్రకటన

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ బలోపేతం, యువ న్యాయవాదులకు ప్రోత్సాహం కల్పించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జూనియర్ లాయర్లకు అందిస్తున్న నెలవారీ స్టైఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్లు…

ఆదివారం, 5 జూలై 2026
Andhra Pradesh

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శుభవార్త.. జీవో ఎంఎస్ నెం.45 విడుదల

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు కీలక ఊరటనిచ్చింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా జీవో…

శనివారం, 4 జూలై 2026
Andhra Pradesh

Talliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్‌డేట్.. రెండో విడత నిధుల విడుదలకు స‌ర్వం సిద్ధం

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండో విడత నిధుల విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు.…

శుక్రవారం, 3 జూలై 2026
Andhra Pradesh

YS Jagan: క్రాంతికుమార్‌ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్ జగన్‌

YS Jagan: కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధించార‌ని ఆరోపిస్తూ, సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ కుటుంబాన్ని వైఎస్ జగన్‌ పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న క్రాంతికుమార్‌…

గురువారం, 2 జూలై 2026