
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్ జగన్
YS Jagan: కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధించారని ఆరోపిస్తూ, సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న క్రాంతికుమార్…








