
Andhra Pradesh: ఏపీలో తక్కువ ధరకే బియ్యం విక్రయం ప్రారంభం.. సామాన్యులకు ఊరట
Andhra Pradesh: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నాణ్యమైన…








