సోమవారం, 26 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Disha Patani: దీపావళి వైబ్స్.. పండుగ వేళ దిశ పటాని గ్లామర్ షో

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 28 అక్టోబర్ 2024

Disha Patani: సెలబ్రిటీలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలు నిర్వహించడం, అందమైన డ్రెస్ లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ దిశ పటాని (Disha Patani) అందాలతో కనువిందు చుసింది.

దిశ పటాని పండుగల సీజన్‌తో సినిమా ప్రమోషన్‌లను పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది. కంగువ చిత్రం ప్రమోషన్లలో పాల్గొనడానికి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. చేతిలో ఉన్న పండుగల సీజన్ ను వాడుకుంటోంది. దీపావళి సినిమా ప్రమోషన్‌లతో కలిపి మెరూన్ చీరలో బంగారు ఒత్తులతో దర్శనమిచ్చింది.

దిశ పటానీ రూజ్-కోడెడ్ మెరూన్ కలర్‌లో, బంగారు పూల ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్‌తో అలంకరించిన మోడ్రన్ చీరలో చూపరులను కట్టిపడేసింది. చీరలో ప్లీట్స్‌తో కూడిన ధోతీ స్టైల్ స్కర్ట్, గోల్డ్ వర్క్ చేసిన బెల్ట్ ఉన్నాయి. దిశ చీరను స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో సూపర్ క్రాప్డ్ స్లీవ్‌లెస్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్‌తో యాడ్ చేసింది. గోల్డ్ థ్రెడ్‌వర్క్‌తో చేసిన ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ కనిపించింది.

దిశా తన దుస్తులకు సరిపోయేలా కెంపులు పొదిగిన బంగారు కుందన్ చండ్‌బాలీలను ధరించింది. దీపావళికి రెడీ అయిన కాస్ట్యూమ్స్ కు మరింత మెరుపును యాడ్ చేస్తూ పొదిగిన వజ్రాలు, రెండు బంగారు, కుందన్ కాక్‌టెయిల్ రింగ్‌లతో మెస్మరైజ్ చేసింది. హెయిర్ స్టైల్ కోసం దిశ తన క్లాత్స్ ను సెలూన్-శైలిలో పొడవాటి వంకరగా ఉండే అలల రూపంలో రూపుదిద్దింది.

బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ దీపావళికి రెడీ అయిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. అందానికి అలంకరణ మరింత అందం తెచ్చిపెట్టినట్లుగా తయారైంది. హాట్ నెస్ మరింత పెంచి అభిమానుల మనసు దోచుకుంది.

View this post on Instagram

ఇవీ చదవండి: Disha Patani: దిశ పటానీ.. నీ సొగసును చూడనీ.. అందాల భామ ఫొటో గ్యాలరీ..
Kalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే!
Krithi Shetty: ఆ యంగ్ హీరో పక్కన మూవీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ!
Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ
Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading