HomeAndhra PradeshTDP Leader Scandal: మరో టీడీపీ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్

TDP Leader Scandal: మరో టీడీపీ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్

TDP Leader Scandal: ఇటీవల వరుసగా రాజకీయ పార్టీల నాయకుల సెక్స్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. (TDP Leader Scandal)మొన్నగాక మొన్న టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియో వైరల్ అయ్యింది. తాజాగా మరో టీడీపీ నాయకుడి వీడియో వైరల్ గా మారింది.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ ఘటన వెలుగు చూసింది. పింఛను ఇప్పిస్తామని చెప్పి ఖాదర్ బాషా అనే టీడీపీ నాయకుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు వెలుగులోకి రావడంతో పార్టీలో కలకలం రేపుతోంది.

పేద మహిళలే టార్గెట్ గా ఖాదర్ బాషా అఘాయిత్యాలు చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా.. ఈ మేరకు యువతిని లోబర్చుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహిళలపై టీడీపీ నాయకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.ఇటీవల సత్యవేడు, ఇప్పుడు రాయచోటిలో వెలుగులోకి ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం.

ఇవీ చదవండి: Koneti Adimulam: కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో ట్విస్ట్
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే సెక్స్ వీడియో కలకలం.. వెంటనే సస్పెండ్.. అసలేం జరిగింది?
CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలి: చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు