
Mega PTM: మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పేరుతో స్టంట్స్.. తల్లికి వందనం ఏమైంది?
Mega PTM: సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని మాజీ…







