HomeCinemaMouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ

Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ

Mouni Roy: బాలీవుడ్ భామ మౌనీ రాయ్.. (Mouni Roy) దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకొంటోంది. ప్రతి రోజు నవరాత్రి, దుర్గా పూజ ఉత్సవాల కోసం దేశీ గ్లాం లుక్‌లతో డ్రెస్ లను ధరిస్తోంది. తాజాగా ఈ భామ పండగ సెలబ్రేషన్స్ లో భాగంగా రెండు ఫొటో షూట్లను చేసింది. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

మౌని రాయ్ పసుపు రంగు లెహంగా చోళీలో బంగారు ఖాదీ ప్రింట్ పూల మోటిఫ్‌లు, దానికి మ్యాచింగ్ దుపట్టా ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంది. ఆమె చారల పొడవాటి కవచాలు, ఆమె చెవి వెనుక ప్రకాశవంతమైన ఎరుపు గులాబీలతో అలంకరించిన ఒక సొగసైన జడ చాలా స్టైలిష్ గా ఉన్నాయి.

మౌని ఐవరీ టిష్యూ చీరతో విశాలమైన గోల్డ్ గోటా-పట్టి బార్డర్, గోల్డ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని మరింత అందంగా కనిపించింది. ఎల్లో, ముత్యాల నెక్లెస్, దానికి మ్యాచింగ్ మాంగ్ టీకాను సెలెక్ట్ చేసుకోవడం హైలెట్ అని డిజైనర్ నిపుణులు కితాబిస్తున్నారు.

కేశాలంకరణలో అద్భుతం అనిపించేలా డిజైన్ ఉంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిరీటం పెట్టుకున్నట్లుగా కనిపించింది. అల్లిన టాప్-నాట్ బన్‌గా ఒదిగిపోయింది. మొత్తానికి ఆమె వేసుకున్న డ్రెస్, అలంకరణ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ డిజైన్ తెగ చక్కర్లు కొడుతోంది. గ్లామర్ విషయంలో కాస్త ఘాటుగానే ఉండే ఈ భామ.. పండుగ వేళ సంప్రదాయ దుస్తుల్లోనూ మరింత అందంగా కనిపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

Read also: Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
Gods Photos: పూజ గదిలో ఏ దేవుళ్ల ఫొటోలు పెట్టుకోవాలి.. పెద్దలు ఏం చెప్పారు?
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు