
Raja Saab: రాజా సాబ్ అప్ డేట్స్.. నిర్మాత ఏమన్నారంటే..
Raja Saab: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం రాజా సాబ్ (Raja Saab). స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినీప్రియులు కూడా ఆసక్తి…




