మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Telugu Actress

Cinema

Brigida Saga: బ్రిగిడ సాగా పెళ్లి.. ప్రియుడు ఆనంద్ రామ్‌తో వైవాహిక బంధంలోకి యంగ్ హీరోయిన్

Brigida Saga: తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులతో ప్రేక్షకులకు దగ్గరైన నటి బ్రిగిడ సాగా తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆనంద్ రామ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. వినాయక చవితి…

గురువారం, 17 సెప్టెంబర్ 2026
Cinema

Samyuktha Hegde: కిరాక్ పార్టీ హీరోయిన్ సంయుక్త హెగ్డే గుర్తుందా? ఒక్క సినిమాతోనే టాలీవుడ్ యూత్‌ ఫిదా.. ఇప్పుడు ఇలా!

Samyuktha Hegde: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే తమ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక ముద్ర వేస్తారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాల తర్వాత వెండితెరకు దూరమైనా.. సోషల్…

సోమవారం, 14 సెప్టెంబర్ 2026
Cinema

Kamakshi Bhaskarla: డాక్టర్ ఉద్యోగం వదిలి హీరోయిన్‌గా.. మిస్ ఇండియా టైటిల్.. ఈ టాలీవుడ్ నటి ఎవరో తెలుసా?

Kamakshi Bhaskarla: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి నటికి వెంటనే స్టార్‌డమ్ దక్కడం సాధ్యం కాదు. కొందరు హీరోయిన్లు వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతుంటే.. మరికొందరు మాత్రం కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు…

సోమవారం, 14 సెప్టెంబర్ 2026
Cinema

Sreeleela: శ్రీకృష్ణుడి అల్లరి చేష్టలు.. 9 ఏళ్లకే అదరగొట్టిన స్టార్ హీరోయిన్! ఇప్పుడు వైరల్ అవుతున్న చిన్ననాటి వీడియో

Sreeleela: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది కృష్ణుడి జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే టాలీవుడ్…

శనివారం, 5 సెప్టెంబర్ 2026
Cinema

Vishnupriya Instagram: షోల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సంపాదన.. విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం ఎంతంటే?

Vishnupriya Instagram: తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటి, టీవీ పర్సనాలిటీ విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలతో పాటు డిజిటల్ ప్రపంచంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన అభిమాన…

బుధవారం, 2 సెప్టెంబర్ 2026
Cinema

Tollywood Heroine: వర్షంలో తడిసి ముద్దైన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తక్కువ సినిమాలే చేసినా.. నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ

Tollywood Heroine: టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీగా ఉంటే, కొంతమంది మాత్రం కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం కంటే మంచి కంటెంట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ…

సోమవారం, 31 ఆగస్టు 2026
Cinema

Esther Noronha: హీరోయిన్‌గా మాత్రమే కాదు.. నటిగా గుర్తింపు కావాలి.. బోల్డ్ పాత్రలపై ఎస్తర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు

Esther Noronha: ఒకప్పుడు భీమవరం బుల్లోడు వంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటి ఎస్తర్ నోరోన్హా ఇప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో కొత్త దారిలో సాగుతున్నారు. సంప్రదాయబద్ధంగా, డీసెంట్ పాత్రల్లో కనిపించిన ఎస్తర్.. ఆ…

శుక్రవారం, 28 ఆగస్టు 2026
Cinema

Bimbisara: బింబిసార చిన్నారి శ్రీదేవి గుర్తుందా? నాలుగేళ్ల తర్వాత కల్యాణ్ రామ్‌తో మళ్లీ ఇలా.. ఫొటోలు వైరల్

Bimbisara: నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన సినిమాల్లో బింబిసార ఒకటి. 2022లో విడుదలైన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్…

గురువారం, 27 ఆగస్టు 2026
Cinema

Meena Actress: మీనా భర్త విద్యాసాగర్‌ను కాపాడలేకపోయిన కారణం ఇదే.. ఇన్నేళ్ల తర్వాత అసలు విషయం చెప్పిన స్టార్ హీరోయిన్

Meena Actress: దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనా. బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికగా ఎదిగిన ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన…

శనివారం, 22 ఆగస్టు 2026
Cinema

Avantika: మ‌రోసారి నెట్టింట్ అవంతిక వైర‌ల్.. హాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన అవంతిక వందనపు

Avantika: అవంతిక వందనపు పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తది కాదు. మహేశ్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి, ఆక్సిజన్ వంటి సినిమాల్లో…

మంగళవారం, 18 ఆగస్టు 2026