
Ambika Radha Dispute: అంబిక, రాధ మధ్య ఆస్తి వివాదం.. రూ.46 కోట్ల చెక్కుల వ్యవహారం
Ambika Radha Dispute: తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికలుగా గుర్తింపు పొందిన అంబిక, రాధ సోదరీమణులు. ఇప్పుడు వీరిద్దరి మధ్య కుటుంబ, ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల దృష్టికి వెళ్లినట్లు తమిళ మీడియా కథనాలు…








