HomeCinemaMrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ

Mrunal Thakur: టాలీవుడ్‌లో మృణాల్‌ ఠాకూర్‌ ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. ఆమె నటించిన చిత్రాలు మంచి ప్రజాదరణకు నోచుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే మృణాల్‌.. సినిమాల్లోనూ బిజీగా ఉంటోంది.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ మూవీలో నటిస్తోంది.

మొన్నామధ్య దుస్తుల, ఆభరణాల విక్రయ సంస్థ సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రచారం నిర్వహించేందుకు మృణాల్‌ ఒప్పుకుంది.

ఈ మేరకు ఆమె నియమితులైనట్లు సీఎంఆర్‌ సంస్థ అప్పట్లో తెలిపింది. ఇప్పటికే సినీ నటుడు రామ్‌ పోతినేని సీఎంఆర్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

సీఎంఆర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులవడం చాలా సంతోషంగా ఉన్నదని మృణాల్‌ అప్పట్లో తెలిపింది.

మృణాల్‌ నటించిన హాయ్‌ నాన్న చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తోంది.

ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్‌ అనే పేరు ఖాయం చేశారు. మొన్ననే దీనికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

గీతా గోవిందం మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీతో ముందుకు వస్తున్నారు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన లైగర్‌ డిసప్పాయింట్‌ తర్వాత కాస్త జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

కథ, కథనం విషయంలో ఈసారి విజయ్‌ దేవరకొండ కాస్తంత జాగ్రత్త తీసుకుంటున్నారట.

ఈ చిత్రం మిడిల్‌ క్లాస్‌ను మాత్రమే కాకుండా అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: Janhvi Kapoor Bawaal: అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న బవాల్‌ రిలీజ్‌.. జాన్వీ కపూర్‌కు హిట్‌ దక్కేనా?
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌
Riddhi Kumar: లండన్‌లో రిద్ధి రిలాక్స్.. హాట్‌ పోజులతో ముద్దుగుమ్మ అందాల విందు!
Rashi Khanna: బ్లాక్‌ డ్రెస్‌లో అందాల రాశి.. లేటెస్ట్‌ హాట్‌ ఫొటోషూట్‌ వైరల్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు