HomeAndhra PradeshTirumala Samacharam 06-09-2023: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

Tirumala Samacharam 06-09-2023: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

Tirumala Samacharam 06-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏపీలో ఓ వైపు వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోనూ వర్షం కురుస్తోంది. మరోవైపు భక్తుల రద్దీ కూడా తగ్గడం లేదు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,964 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. (Tirumala Samacharam 06-09-2023)

నేడు భక్తులకు కర్రల పంపిణీ

తిరుమల నడక దారిలో ఇటీవల లక్షిత అనే చిన్నారిని చిరుత పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం టీటీడీ అధికారులు భక్తుల రక్షణపై చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తులకు నడక దారిలో కర్రలు పంపిణీ చేయానలి నిర్ణయించారు. అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి భక్తుల చేతికి టీటీడీ కర్రలు అందజేయనుంది.

Tirumala 7 Hills: తిరుమల ఏడు కొండల పేర్లు ఏమిటి? ఈ కొండలను ఎక్కడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుంది?

ఇదీ చదవండి: Microorganisms: సూక్ష్మజీవుల్లో మంచివి ఏవి? చెడ్డవి ఏవి? తప్పక తెలుసుకోండి!

PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Ayyappa swamy: తిరుమల ఘటన తర్వాత కేరళ అటవీ శాఖ హై అలర్ట్‌.. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక యాప్‌

Chirutha attack in tirumala: తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

Tirumala Samacharam 12-08-2023: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి

Tirumala News 02-10-2023: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

Tirumala News 20-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు