ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Food

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఏవి తినాలి? ఏవి తినకూడదు?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 28 జూలై 2024

Kidney Stones: గజిబిజి జీవన శైలి, శరీరానికి తగినంత వాటర్ తీసుకోకపోవడం, ఉన్న చోటే రోజులో చాలా సమయం కూర్చుని ఉండిపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని అందరికీ తెలిసిందే. అయితే, కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆకు కూరలకు దూరంగా ఉండాలి. మరికొన్నింటిని తప్పక తీసుకోవడం ద్వారా రాళ్లను త్వరగా కరిగించుకునే అవకాశం ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు ఏవి తీసుకోరాదు?
పాలకూర
గుమ్మడి కాయ
సపోట
టమాటా
జీడిపప్పు
క్యాబేజీ
క్యాలీఫ్లవర్ (గోబీ)
పుట్టగొడుగులు (మష్రూమ్స్)
వంకాయ
దోసకాయ
ఉసిరి కాయ
కోడి మాంసం తీసుకోవడం తగ్గించేయాలి.
మటన్ కూడా తినడం తగ్గించాలి. నాన్ వెజ్ తినటం వల్ల అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కిడ్నీలపై అధిక భారం పడినట్లు అవుతుంది.

ఏవి తీసుకోవాలంటే..
దానిమ్మ పండ్లు
కొబ్బరి నీళ్లు
క్యారెట్
బత్తాయి (చీనీ కాయలు)
బార్లీ బియ్యం
అరటిపండ్లు
బాదంపప్పు
పైనాపిల్
కాకరకాయ
మొక్కజొన్న
ఉలవలు
నిమ్మకాయ
ఇక నాన్ వెజ్ తినకుండా ఉండలేం అనే వారు చేపలను తీసుకోవచ్చు. చేప మాంసంలో కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది.

ఇవీ చదవండి: Kidney stones: జీవితంలో మళ్లీ కిడ్నీలో రాళ్లు రావు.. నిమిషాల్లో నొప్పి తగ్గించే అద్భుత చిట్కా!
Uddanam: నాడు నేను ఉన్నాను అన్నాడు.. నేడు చేసి చూపించాడు.. కిడ్నీ సమస్యపై యుద్ధంలో గెలిచిన జగన్‌..!
Kidney Disease: కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
Steps: అకాల మరణ ముప్పు తప్పించుకోవాలా? రోజూ మెట్లెక్కి దిగండి చాలు!

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading