
International
Indian Origin Teen: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై డబుల్ మర్డర్ కేసు.. తల్లి, తమ్ముడి హత్య
Indian Origin Teen: అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆక్టన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన తల్లి, తమ్ముడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు రెండు…
శనివారం, 15 ఆగస్టు 2026