
Srushti Varma: బీజేపీలోకి స్టార్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. రాజకీయ అరంగేట్రంతో కొత్త చర్చ
Srushti Varma: సినీ రంగంలో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు.…


