
Indraja Jabardasth Remuneration: జబర్దస్త్‌కు ఇంద్రజ ఎంత తీసుకుంటుందో తెలుసా?.. ఒక్కో ఎపిసోడ్‌కు భారీ పారితోషికం.. నెలకు అంతా?
Indraja Jabardasth Remuneration: ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన ఇంద్రజ, ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సినిమాల్లో తల్లి, అక్క, అత్త వంటి కీలక పాత్రలు…


