
Antha Ramuloru Chuskuntaru: అంతా రాములోరు చూస్కుంటారు.. గోదారి కుర్రాడిగా సంగీత్ శోభన్.. అనస్వర రాజన్‌తో లవ్‌స్టోరీ ఎలా ఉండబోతోందంటే?
Antha Ramuloru Chuskuntaru: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు, హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న…



