
National
Dindori Blast News: రసగుల్లా అనుకుని తినబోతే పేలుడు.. మధ్యప్రదేశ్లో 35 ఏళ్ల వ్యక్తి మృతి
Dindori Blast News: రాత్రి భోజనం ముగించుకుని కుటుంబంతో కలిసి ఇంటి ఆవరణలో కూర్చున్న రాజేంద్ర బరోటియా వద్దకు అదే గ్రామానికి చెందిన రామ్భగత్ బరోటియా వచ్చాడు. మాటల మధ్య రసగుల్లా అంటూ ఓ వస్తువు ఇచ్చాడని పోలీసులు…
శుక్రవారం, 13 నవంబర్ 2026