
Andhra Pradesh
Nandyal district: నంద్యాల జిల్లా సచివాలయంలో కలెక్టర్ తనిఖీ: మద్యం కొట్టి ఆఫీసుకు వచ్చిన పంచాయతీ సెక్రటరీ!
Nandyal district: ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో కొందరు ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణి వెలుగులోకి వస్తోంది. తాజాగా Nandyal districtలో జరిగిన ఒక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. R. Rajakumari,…
గురువారం, 9 ఏప్రిల్ 2026