
Govt స్కీమ్స్
Telangana New Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు ముహూర్తం ఖరారు.. దసరాకు ముందే!
Telangana New Pensions: తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో కొత్త సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేసి, దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026