
Raptadu School Attack: రాప్తాడులో ఘోరం.. తరగతి గదిలోనే టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి!
Raptadu School Attack: అమ్మానాన్నల ఆశలను నిజం చేయాలని.. బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్నో కలలతో బడికి వెళ్లిన ఓ చిన్నారిపై ఊహించని దారుణం జరిగింది. ఇంట్లో నుంచి పుస్తకాల సంచి భుజాన వేసుకుని…







