
Amazon Prime: ట్రెండింగ్‌లో ‘ఉడల్’.. ఒక్క రాత్రిలో జరిగే భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్‌ను మిస్ అవ్వకండి!
Amazon Prime: ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, కొన్ని చిత్రాలు మాత్రం విడుదలైన చాలా కాలం తర్వాత కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మలయాళ చిత్ర…








