
Malayalam Cinema: కేరళ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కొత్త సినిమా.. 300 కోట్ల క్లబ్‌లోకి మాలీవుడ్ మరో అడుగు!
Malayalam Cinema: మలయాళ సినిమా ఇప్పుడు కేవలం కేరళ మార్కెట్‌కు పరిమితమైన ఇండస్ట్రీ కాదు. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే విషయాన్ని గత కొన్నేళ్లుగా మాలీవుడ్ సినిమాలు నిరూపిస్తున్నాయి. చిన్న, మధ్యస్థ బడ్జెట్…








