
National
CEC Gyanesh Kumar Vigilance Probe: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి.. విజిలెన్స్ విచారణకు కేరళ సర్కార్ ఆదేశం
CEC Gyanesh Kumar Vigilance Probe: తిరువనంతపురం: దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చుట్టూ మరో వివాదం తెరపైకి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల కిందట కేరళలో ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)…
సోమవారం, 5 అక్టోబర్ 2026