
Life Style
Boondi Laddu Recipe: బూందీ గరిటె లేకపోయినా పర్ఫెక్ట్ లడ్డూలు.. వారం రోజులైనా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండాలంటే ఇలా చేయండి!
Boondi Laddu Recipe: పండగ వచ్చిందంటే ఇంట్లో ఘుమఘుమలాడే స్వీట్లలో బూందీ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లిళ్లు, పూజలు, పుట్టినరోజులు, శుభకార్యాల్లోనూ వీటిని ఎక్కువగా తయారుచేస్తుంటారు. అయితే బూందీ లడ్డు ఇంట్లో చేయాలంటే ప్రత్యేకమైన బూందీ గరిటె ఉండాలని…
బుధవారం, 7 అక్టోబర్ 2026