
Business
Jio Prime Membership: రూ.300తో ఏడాది టారిఫ్ లాక్.. రూ.299 రీఛార్జ్ కొనసాగింపు, రూ.600 క్యాష్‌బ్యాక్
Jio Prime Membership: టెలికాం రంగంలో రీఛార్జ్ ధరలపై చర్చ జరుగుతున్న వేళ రిలయన్స్ జియో వినియోగదారులకు కీలక ప్రకటన చేసింది. సంస్థ తన Jio Prime Membershipను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తోంది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా…
బుధవారం, 19 ఆగస్టు 2026