
Iran Revenge Campaign: ప్రతీకారం కోసం పెళ్లి ఉంగరాలే విరాళాలు.. ఇరాన్ మహిళల వినూత్న నిరసన!
Iran Revenge Campaign: అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌లో వ్యతిరేకత మరింత తీవ్రమవుతోంది. మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్‌తో మహిళా సంఘాలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. తమ పెళ్లి ఉంగరాలు,…








