
International
Ali Khamenei: ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు..
Ali Khamenei: అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించడం ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అధికారికంగా ధృవీకరించింది. తొలుత ఈ వార్తలను…
ఆదివారం, 1 మార్చి 2026