
Predictive History: అమెరికా–ఇరాన్ యుద్ధంపై చైనా విశ్లేషకుడు జియాంగ్ జుయెకిన్ హెచ్చరికలు.. ఆయన అంచనాలు నిజమవుతున్నాయా?
Predictive History: ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు చైనాకు చెందిన చరిత్రకారుడు మరియు రాజకీయ విశ్లేషకుడు జియాంగ్ జుయెకిన్. అంతర్జాతీయ సంఘర్షణలపై ఆయన చెబుతున్న అంచనాలు నిజమవుతున్నాయనే భావనతో సోషల్ మీడియాలో ఆయనను “చైనా…





