
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడే చాన్స్ మిస్.. రోహిత్ ఏమన్నాడంటే..
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో సౌతాఫ్రికాపై పైచేయి సాధించి టీమిండియా చాంపియన్ గా అవతరించిన సంగతి విధితమే. టీమిండియా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, తొలిసారి…





