
International
FirstDate App: ప్రేమకూ అల్గారిథమ్!.. ప్రభుత్వ ఉద్యోగులకు సింగపూర్ ‘డేటింగ్ ప్లాట్ఫామ్’.. నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే!
FirstDate App: డేటింగ్ యాప్స్ అంటే వరుసగా ప్రొఫైల్స్ చూడటం.. నచ్చితే స్వైప్ చేయడం.. ఒకేసారి అనేక మందితో చాటింగ్ చేయడం సాధారణం. కానీ సింగపూర్ ప్రభుత్వ టెక్నాలజీ ఏజెన్సీ GovTech ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ‘FirstDate’ దీనికి పూర్తి భిన్నం.…
బుధవారం, 7 అక్టోబర్ 2026