
Rohit Sharma Ritika: రోహిత్ శర్మ వారసుడొచ్చాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితిక సజ్దే
Rohit Sharma Ritika: భారత కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు వచ్చాడు. అతని భార్య రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. ఈ వార్తను ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి అభిమానులు పలు సోషల్ మీడియా వేదికల్లో సంబరాలు…




