
Life Style
Green Chilli Chicken: గ్రీన్ చిల్లీ చికెన్ రెసిపీ: స్పైసీగా, జ్యూసీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా తయారు చేయండి
Green Chilli Chicken: చికెన్‌తో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీ, ఫ్రై తింటూ బోర్ కొడుతోందా? కాస్త స్పైసీగా, కొత్త రుచితో చికెన్ వండుకోవాలనుకుంటే గ్రీన్ చిల్లీ చికెన్ మంచి ఎంపిక. పచ్చిమిరపకాయల ఘాటు, వెల్లుల్లి సువాసన, ఉల్లిపాయల…
సోమవారం, 24 ఆగస్టు 2026

