
E20 Petrol: E20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమేనా? ఇంజిన్‌కు నష్టం, మైలేజీపై కేంద్రం క్లారిటీ.. పూర్తి వివరాలు
E20 Petrol: దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన E20 పెట్రోల్పై వస్తున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఈ ఇంధనం పూర్తిగా సురక్షితమైనదని, పర్యావరణహితమని, దేశ ఇంధన…








