
Andhra Pradesh
YS Jagan: ఏపీలో విద్యుత్ వినియోగం తగ్గింది.. నిరుద్యోగంలో రెండో స్థానానికి చేరింది: వైఎస్ జగన్
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో డిస్కంల విద్యుత్ విక్రయాలు తగ్గాయని, సొంత పన్నుల ఆదాయం స్వల్పంగా పెరిగిందని,…
శుక్రవారం, 13 నవంబర్ 2026