
Fitness
Anti Aging Tips: 40 ఏళ్ల వయసులోనూ యవ్వనంగా కనిపించాలంటే.. ఈ 5 అలవాట్లు మీ రోజువారీ జీవితంలో ఉండాల్సిందే!
Anti Aging Tips: వయసు పెరిగేకొద్దీ చర్మంలో మార్పులు, జుట్టు రాలడం, కీళ్లలో అసౌకర్యం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి మార్పులు సహజంగానే కనిపిస్తాయి. అయితే నేటి జీవనశైలిలో నిద్రలేమి, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం…
శనివారం, 26 సెప్టెంబర్ 2026