
Andhra Pradesh
Visakhapatnam Medicos: ఆంధ్ర మెడికల్ కాలేజీలో వరుస విషాదాలు.. ఐదు రోజుల్లో ఇద్దరు పీజీ విద్యార్థినుల మృతి
Visakhapatnam Medicos: విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర మెడికల్ కాలేజీ (AMC)లో వరుసగా చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు పీజీ వైద్య విద్యార్థినులు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. సెప్టెంబర్ 24న…
బుధవారం, 30 సెప్టెంబర్ 2026