
Andhra Pradesh
YS Jagan at Chittoor: “వెన్నుపోటు వీరుడు-ప్యాకేజీ శూరుడు”.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు
YS Jagan at Chittoor: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరులో విజయా డెయిరీని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరిస్తానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన జగన్.. ఇవాళ సాకారం చేశారు.…
మంగళవారం, 4 జూలై 2023
