
Andhra Pradesh
Ambati Rambabu on BRO: పవన్ తీరుపై కథ రెడీ అవుతోంది.. అనేక టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి: అంబటి రాంబాబు
Ambati Rambabu on BRO: జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. అంబటి రాంబాబును శ్యాంబాబు పేరిట ఇమిటేట్ చేస్తూ ఇటీవల రిలీజ్ అయిన బ్రో మూవీలో సీన్ ఉందంటూ వైఎస్సార్‌సీపీ నేతలు…
బుధవారం, 2 ఆగస్టు 2023

