Khammam Teacher: ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్య గౌతమి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థ అడ్మిషన్లను ప్రోత్సహించారనే ఆరోపణలతో ఆరు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన ఆమె, తాజాగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విధుల్లో తిరిగి చేరిన తర్వాత కూడా సహోద్యోగుల నుంచి ఎదురైన ట్రోలింగ్, మానసిక ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Khammam Teacher: ఇన్‌స్టా రీల్స్ వివాదం.. ప్రభుత్వ టీచర్ గౌతమి రాజీనామా ప్రకటన.. అసలు ఏం జరిగింది?
Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 3 ఆగస్టు 2026

AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి
ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.





