సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Telangana News

Telangana

Telangana Politics: రేవంత్ మాటలు.. టీజీ వెంకటేష్ బాంబ్ పేల్చినట్టే.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Telangana Politics: హైదరాబాద్‌లో జరిగిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యుల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, ఐక్యతపై మాట్లాడగా.. అదే వేదికపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చేసిన…

బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Crime News

Crime News: రూల్స్ పెట్టుకుని మరీ దొంగతనాలు.. కావాల్సినంతే కొట్టేస్తాడు.. ఎక్కువ కనిపించినా ముట్టుకోడు.. చివరికి పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ!

Crime News: సాధారణంగా దొంగతనానికి వెళ్లే వ్యక్తి ఇంట్లో ఏది విలువైన వస్తువు కనిపించినా వదిలిపెట్టడు. బంగారం, వెండి, నగదు.. ఇలా చేతికి ఏది చిక్కితే అది తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తెలంగాణలో పోలీసులకు చిక్కిన ఓ దొంగ…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
Crime News

Hyderabad News: ఉప్పల్ బేకరీపై SOT దాడులు.. గడువు ముగిసిన పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ స్వాధీనం

Hyderabad News:  హైదరాబాద్: నగరంలో ఆహార కల్తీ, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లోని ఓ బేకరీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (SOT) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో గడువు…

గురువారం, 10 సెప్టెంబర్ 2026
Telangana

Hyderabad Doctor Death: హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి.. అసలు ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తు

Hyderabad Doctor Death: హైదరాబాద్‌లో మహిళా వైద్యురాలి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్దె ఇంట్లో 28 ఏళ్ల డాక్టర్ కీర్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.…

బుధవారం, 9 సెప్టెంబర్ 2026
Telangana

Hyderabad News: ఉప్పల్‌లో విషాదం.. ఓయో హోటల్‌లో యువకుడి మృతి.. అసలు ఏం జరిగిందంటే?

Hyderabad News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువకుడు ఓయో హోటల్‌లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. వారసిగూడకు చెందిన చుక్క హేమంత్‌ సాగర్‌ (26) ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు…

మంగళవారం, 8 సెప్టెంబర్ 2026
Cinema

Eshwar Sai: ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆడియో కాల్‌పై భార్య శరణ్య సంచలన వ్యాఖ్యలు

Eshwar Sai: ఫోక్‌ డ్యాన్సర్లు ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్‌ల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే వైరల్‌ వీడియోలు, పోలీసు ఫిర్యాదులతో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై ఈశ్వర్‌ సాయి భార్య శరణ్య తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో…

శనివారం, 5 సెప్టెంబర్ 2026
Telangana

Telangana Cheyutha Pensions: దరఖాస్తుకు మరో 15 రోజుల ఛాన్స్.. 2.50 లక్షల పింఛన్లకు 4.34 లక్షల అప్లికేషన్లు!

Telangana Cheyutha Pensions 2026: తెలంగాణలో కొత్త సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం మరోసారి ఊరట కల్పించింది. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆగస్టు 31తో…

బుధవారం, 2 సెప్టెంబర్ 2026
Crime News

Mahabubabad News: రాఖీ కట్టకముందే పాడెనెక్కావా తమ్ముడూ.. మృతదేహానికి రాఖీ కట్టిన అక్క, మహబూబాబాద్‌లో హృదయ విదారక ఘటన

Mahabubabad News: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. ఒకరి చేతికి మరొకరు రాఖీ కడుతూ ప్రేమను, ఆప్యాయతను పంచుకునే ఈ పండుగకు ముందు మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాఖీ కట్టాల్సిన…

శుక్రవారం, 28 ఆగస్టు 2026
Crime News

Khammam crime: పిల్లి అడ్డొచ్చిందని సడన్ బ్రేక్.. బోల్తా పడిన ఆటో, 10 మంది మహిళా కూలీలకు గాయాలు

Khammam crime: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వేంసూరు మండలం ఎర్రగుంటపాడు శివారులో మంగళవారం ఉదయం మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై అకస్మాత్తుగా పిల్లి రావడంతో డ్రైవర్…

గురువారం, 27 ఆగస్టు 2026
Crime News

Hyderabad News: కేపీహెచ్‌బీలో విషాదం.. డిప్రెషన్‌తో బాధపడుతున్న వివాహిత మృతి, అసలేం జరిగిందంటే?

Hyderabad News: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల వివాహిత శీతల్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి కిందపడి మృతి చెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై కేపీహెచ్‌బీ…

బుధవారం, 26 ఆగస్టు 2026