
Telangana
Khammam Teacher: ఇన్‌స్టా రీల్స్ వివాదం.. ప్రభుత్వ టీచర్ గౌతమి రాజీనామా ప్రకటన.. అసలు ఏం జరిగింది?
Khammam Teacher: ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్య గౌతమి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థ అడ్మిషన్లను ప్రోత్సహించారనే ఆరోపణలతో ఆరు నెలల క్రితం…
సోమవారం, 3 ఆగస్టు 2026