Meenakshi Chaudhary : హర్యానా ముద్దుగుమ్మ.. మీనాక్షి చౌదరి తెలుగుచిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. (Meenakshi Chaudhary)
తొలుత కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించింది. అనంతరం సినిమాల్లోకి రంగప్రవేశం చేసింది. అడివి శేష్ ‘హిట్ 2’లో కథానాయికగా నటించింది.
రవితేజ సరసన ఖిలాడి మూవీలో నటించింది. ఇంత వరకు కెరీర్ బ్రేకింగ్ హిట్ కొట్టలేకపోయింది.
కానీ, తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోసింది.
ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే మోడలింగ్, ఫోటో షూట్స్‌తో అదరగొట్టింది.
ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో మీనాక్షి చౌదరి నటించింది. మొదట మోడల్ గా అడుగు పెట్టి తర్వాత నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది.
కెరీర్ మొదట్లో మీనాక్షి కాస్త తడబడింది. తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటోంది.
మీనాక్షి ఇటీవల నటించిన హిట్ 2లో నటించింది. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించారు. తాజాగా మీనాక్షికి మరో ఆఫర్ వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమా మట్కాలో హీరోయిన్‌గా అవకాశం లభించింది. వరుణ్ ప్రస్తుతం గాంఢీవధారి అర్జున అనే ఓ సినిమా చేస్తున్నాడు.
ఇదీ చదవండి: Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్ తివారి ఫొటో గ్యాలరీ..