Gold and Silver Rate: మామూలుగానే బంగారం అంటే భారతీయులకు ప్రత్యేకమైన మక్కువ. ఆడ–మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పసిడి ఆభరణాలను ఇష్టపడతారు. శుభప్రదమైన లోహంగా భావించడమే కాకుండా, భద్రమైన పెట్టుబడిగా కూడా బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఈ ఏడాది బంగారం ధరలు సామాన్యులను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తున్నాయి.
2025 ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు దాదాపు ఎడతెరిపి లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు రూ.10–20 మేర తగ్గినట్లు కనిపించినా, వెంటనే వెయ్యి నుంచి రెండు, మూడు వేల వరకు ఎగబాకుతోంది. ప్రస్తుత ధరలు చూస్తే… ఇకపై బంగారం సామాన్యులకు అందని వస్తువుగా మారిపోతుందా అనే సందేహం కలుగుతోంది.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు
భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,560గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,27,010గా ఉంది.
పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది.
నేడు వెండి ధర గ్రాముకు రూ.234.10, కిలో వెండి ధర రూ.2,34,100గా ఉంది.
డిసెంబర్ 24 (బుధవారం) – ప్రధాన నగరాల ధరలు
Chennai
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,39,320
22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,16,290
వెండి (కిలో): రూ.2,34,100
Mumbai
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,38,560
22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,27,010
వెండి (కిలో): రూ.2,23,100
Delhi
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,38,710
22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,27,160
వెండి (కిలో): రూ.2,23,100
Hyderabad
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,38,560
22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,27,010
వెండి (కిలో): రూ.2,34,100
Vijayawada
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,38,560
22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,27,010
వెండి (కిలో): రూ.2,34,100
Visakhapatnam
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,38,560
22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా): రూ.1,27,010
వెండి (కిలో): రూ.2,34,100
గమనిక
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం ఆధారంగా ఉన్నాయి. ధరలు ప్రతి క్షణం మారే అవకాశం ఉండటంతో కొనుగోలు ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ఆధారంగా నగరాల మధ్య ధరల్లో తేడాలు ఉండొచ్చు.
తాజా బంగారం, వెండి ధరల అప్‌డేట్ కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
ఇవీ చదవండి: Gold Prices Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతంటే?
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!
