గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Gold Investment

Business

Gold Investment: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఆభరణాల కంటే ఈ మార్గాలు ఎందుకు మంచివో తెలుసా?

Gold Investment: భారతీయుల జీవితంలో బంగారానికి ఉన్న స్థానం ప్రత్యేకం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు, పిల్లల భవిష్యత్తు వంటి సందర్భాల్లో బంగారం కొనడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అదే సమయంలో బంగారాన్ని ఆర్థిక భద్రతగా, విలువను నిలుపుకునే ఆస్తిగా…

మంగళవారం, 18 ఆగస్టు 2026
Business

Gold ETF vs Gold Mutual Fund: పెట్టుబడికి ఏది బెస్ట్? తేడాలు, ప్రయోజనాలు, ఏది ఎంచుకోవాలి?

Gold ETF vs Gold Mutual Fund: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఒకప్పుడు బంగారు ఆభరణాలు లేదా బంగారు…

శనివారం, 25 జూలై 2026
Trending/Viral

Gold Price Prediction 2030: 10 గ్రాముల బంగారం రూ.3 లక్షలు దాటుతుందా? నిపుణుల అంచనాలు ఇవే!

Gold Price Prediction 2030: భారతీయ కుటుంబాల్లో బంగారం (Gold) కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఆర్థిక భద్రతకు, అత్యవసర సమయంలో అండగా నిలిచే పెట్టుబడిగా కూడా భావిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా పసిడి ధరలు వరుసగా…

బుధవారం, 22 జూలై 2026
Business

Gold Price: దీపావళికి గ్రాము బంగారం రూ.20 వేలా?.. అసలు లెక్క ఇదే!

Gold Price: బంగారం ధరలు 2026లో తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్‌ విలువ, స్టాక్‌ మార్కెట్ల కదలికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో…

శనివారం, 18 జూలై 2026
Business

Gold Investment: బంగారం ధరలు తగ్గుతున్నాయి.. ఇప్పుడు కొనాలా? అమ్మాలా? లేక వెయిట్ చేయాలా? నిపుణులు చెప్పిన బెస్ట్ స్ట్రాటజీ ఇదే!

Gold Investment: గత నాలుగేళ్లలో పెట్టుబడిదారులకు అత్యధిక రాబడులు అందించిన ఆస్తుల్లో బంగారం (Gold) అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు వరుసగా కొత్త రికార్డులు నమోదు చేయగా, భారతదేశంలో రూపాయి బలహీనత కూడా బంగారం ధరలను…

గురువారం, 9 జూలై 2026
Business

1 Gram Gold: గ్రాము గోల్డ్ జ్యువెలరీలో నిజంగా బంగారం ఉంటుందా? చాలామంది నమ్మే అపోహ ఇదే!

1 Gram Gold: బంగారం ధరలు భారీగా పెరగడంతో గత కొన్నేళ్లుగా 1 గ్రాము గోల్డ్ జ్యువెలరీకి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినా, ఒక తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్ష…

శుక్రవారం, 3 జూలై 2026
Business

Gold and Silver Price: యుద్ధ ఉద్రిక్తతల మధ్య తగ్గుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి?

Gold and Silver Price: సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు బంగారం ధరలు పెరగడం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. గ్లోబల్ మార్కెట్లలో కొన్ని ఆర్థిక మార్పుల కారణంగా బంగారం…

సోమవారం, 23 మార్చి 2026
Business

Warren Buffett : బంగారం వద్దంటున్న వారెన్ బఫెట్ – కారణాలేంటి? పెట్టుబడుల్లో బంగారం కంటే వ్యాపారాలే ఎందుకు మెరుగైనవంటే..

Warren Buffett : గత ఒక సంవత్సరంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఏడాది క్రితం బంగారం కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ 2–3 రెట్లు పెరిగి ఉండేదేమోనని చాలామంది భావిస్తున్నారు. అందుకే చాలా…

బుధవారం, 11 ఫిబ్రవరి 2026
Business

Gold price : బంగారం ధరల్లో ఊహించని మలుపులు.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో అయోమయం

Gold price : బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా ఊహించని హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ల వ్యవధిలోనే రేట్లు మారుతుండటంతో, ఇన్వెస్టర్లతో పాటు సాధారణ కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. మొన్నటివరకు భారీగా కుప్పకూలిన బంగారం ధరలు, మంగళవారం…

బుధవారం, 4 ఫిబ్రవరి 2026
Business

Gold Prices Hike: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయా? ఈ 5 కారణాలే.. రానున్న రోజుల్లో ఎంతవరకూ పెరుగుతాయి?

Gold Prices Hike: బంగారం ధరలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒక రోజు భారీగా పెరుగుతుంటే.. మరుసటి రోజే వేల రూపాయలు తగ్గిపోతున్నాయి. ఈ ఊగిసలాటతో ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. అయితే ఒక విషయం…

గురువారం, 22 జనవరి 2026