
Andhra Pradesh
Gold Rates Today: గోల్డ్ కొంటారా? ఇవే లేటెస్ట్ బంగారం & వెండి ధరలు
Gold Rates Today: భారతదేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడం వల్ల పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.…
మంగళవారం, 6 జనవరి 2026
